కొండపల్లి పైడితల్లి నాయిడు

వికీపీడియా నుండి
కొండపల్లి పైడితల్లి నాయిడు
కొండపల్లి పైడితల్లి నాయిడు

తరువాత బొత్స ఝాన్సీ
నియోజకవర్గము బొబ్బిలి

జననం నవంబరు 20 1930(1930-11-20)
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
మరణం 18 ఆగష్టు 2006
విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
భార్య/భర్త కొండపల్లి అప్పయ్యమ్మ
సంతానము 3 కుమారులు (వెంకటరమణ, కొండలరావు, అప్పలనాయిడు) మరియు 2 కుమార్తెలు (లక్ష్మి, వరలక్ష్మి)
నివాసము కొండపల్లి పైడితల్లి నాయిడు
September 26, 2006


Source: [1]

కొండపల్లి పైడితల్లి నాయిడు (20 నవంబర్, 1930 - 18 ఆగష్టు, 2006) 14వ లోక్‌సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. ఇతడు బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఎన్నికైనాడు.

బయటి లింకులు [మార్చు]