కోకోకోకిల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోకోకోకిల
దర్శకత్వంనెల్సన్‌ దిలీప్‌కుమార్‌
రచననెల్సన్‌ దిలీప్‌కుమార్‌
దీనిపై ఆధారితంతమిళ సినిమా ‘కొలమావు కోకిల’
నిర్మాతఅల్లిరాజా సుభాస్కరన్
తారాగణం
ఛాయాగ్రహణంశివకుమార్ విజయన్
కూర్పుఆర్. నిర్మల్
సంగీతంఅనిరుధ్ రవిచందర్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుజీ స్టూడియోస్
విడుదల తేదీ
2018 ఆగస్టు 31 (2018-08-31)
సినిమా నిడివి
140 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కోకోకోకిల 2017లో విడుదలైన తెలుగు సినిమా. లైకా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై తమిళంలో ‘కొలమావు కోకిల’ పేరుతో నిర్మించిన ఈ సినిమాకు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించగా తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో డబ్బింగ్ చేశారు. నయనతార, యోగి బాబు, శరణ్య, శరవణన్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2018 ఆగస్ట్ 31న విడుదలైంది.[1]

కథ[మార్చు]

కోకిల (నయనతార) మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. తన తల్లి (శరణ్య)కు కాన్సర్ రావడంతో ఆపరేషన్ కు 15 లక్షలు కావాలి. మసాజ్ పార్లర్ లో ఉద్యోగం ద్వారా వచ్చే సొమ్ము సరిపోక ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కోకిల, డ్రగ్స్ సరఫరా చేసే ఓ గ్యాంగ్ లో ట్రాన్స్ పోర్టర్ గా చేరుతుంది. ఈ క్రమంలో ఆమె అనుకోని కష్టాల్లో పడుతుంది. ఈ కష్టాల్లోంచి ఆమె బయట పడడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యలేమిటి ? చివరికి తన తల్లి ని కాపాడుకుందా ?? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
  • నిర్మాత: లైకా ప్రొడక్షన్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నెల్సన్‌ దిలీప్‌కుమార్‌
  • సంగీతం: అనిరుధ్ రవిచందర్
  • సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్
  • ఎడిటర్: నిర్మల్

మూలాలు[మార్చు]

  1. Zee Cinemalu (21 August 2018). "కోకోకోకిల" (in ఇంగ్లీష్). Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.
  2. Zee News Telugu (31 August 2018). "కోకోకోకిల మూవీ రివ్యూ". Archived from the original on 18 March 2022. Retrieved 18 March 2022.