కోడిజుట్టు పూలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోడిజుట్టు పూలు
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): యుడికాట్స్
(unranked): Core eudicots
క్రమం: Caryophyllales
కుటుంబం: అమరాంథేసి
జాతి: Celosia
ప్రజాతి: C. argentea
ద్వినామీకరణం
Celosia argentea
L., 1753
కోడిజుట్టు పూల చెట్టు
Silver cockscomb Celosia argentea
Around the fields in Hyderabad, India.

కోడిజుట్టు పూలు అనేది కోడిజుట్టు ఆకారంలో పూలు పూచే ఒక పూల మొక్క పేరు. దీనిని గునక పూలు, బతుకమ్మపూలు అని కూడా పిలుస్తుంటారు. దీని వృక్ష శాస్త్రీయ నామం Celosia argentea.

ఈ కోడిజుట్టు పూల గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఒక ఔన్స్ లో (30ml) 43వేల గింజలు ఉంటాయి. వివిధ రంగులలో పూచే ఈమొక్కలు రకాలను బట్టి ఇవి 1 నుంచి 4 అడుగుల ఎత్తు పెరుగుతాయి.

తెలుపు, ఎరుపు, ఆరంజి వంటి రంగులలో పూచే ఈ పువ్వులు మెత్తగా, మృదువుగా ఉంటాయి. ఆకులు ముదురాకు పచ్చ రంగులో ఉంటాయి.

వీటిని అలంకరణలోను, పూలదండల తయారిలోను ఉపయోగిస్తారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]