క్షారం
వికీపీడియా నుండి
క్షారాలు (Alkali) ఒక విధమైన రసాయన పదార్ధాలు.
[మార్చు] కొన్ని క్షారాలు
- పొటాషియమ్ హైడ్రాక్సైడ్ (KOH)
- బేరియమ్ హైడ్రాక్సైడ్ (Ba(OH)|2)
- సీజియమ్ హైడ్రాక్సైడ్ (CsOH)
- సోడియమ్ హైడ్రాక్సైడ్ (NaOH)
- కాల్షియమ్ హైడ్రాక్సైడ్ (Ca(OH)2)
- మెగ్నీషియమ్ హైడ్రాక్సైడ్ (Mg(OH)2)
- లిథియమ్ హైడ్రాక్సైడ్ (LiOH)
- రుబీడియమ్ హైడ్రాక్సైడ్ (RbOH)