ఖడ్గ యుద్ధం
వికీపీడియా నుండి
ఖడ్గయుద్ధాన్ని కత్తియుద్ధం అని కూడా అంటారు. ఇంగ్లీషులో Fencing అంటారు. ఖడ్గం అనగా కత్తి. కత్తులతో జరిగే పోరాటాన్ని ఖడ్గయుద్ధం అంటారు. ఈ యుద్ధం చాలా భయంకరమైన, ప్రమాదకరమైన విద్య. రాజుల కాలంలో జరిగిన యద్ధాలలో ఈ యుద్ధం ప్రముఖ పాత్ర వహించింది.
పురాణాల ప్రకారం మహా భారతంలో నకులుడు, సహదేవుడు మంచి ప్రావీణ్యులని ప్రతీతి.
Shakespearean actor in fencing stance