ఖదీజా
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ముహమ్మదు ప్రవక్త మొదటి భార్య. ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 సంవత్సరాల వయసు గల ఈమెను పెళ్ళి చేసుకున్నాడు. ఖదీజా మక్కానగరానికి చెందిన సంపన్నురాలు.ఈవిడ ఇద్దరు భర్తలు అప్పటికే చనిపోయారు. అప్పటికే ఈమెకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు. ఈమె మరణం తరువాత, ముహమ్మదు ప్రవక్త పది మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.