ఖద్దరు

వికీపీడియా నుండి

ఖాదీ లేదా ఖద్దరు (ఆంగ్లం: Khaddar) (దేవగాగరి: खादी or खद्दर) అనేది భారతదేశంలో తయారయ్యే ఒకరకమైన నూలు వస్త్రం. 'ఖా' అంటే తిండి, 'ధీ' ఇచ్చేది. తిండిని ఇచ్చేది కాబట్టి దీనిని ఖాధీ అంటారు.గాంధీజీ అధికంగా ఇష్టపడే (బట్ట). ఇది వంటికి చల్లదనాన్ని ఇచ్చే వస్త్రం. తక్కువ ఖర్చుతో పేదవారికి అందుబాటులో ఉండే దీనిని తయారు చేసేందుకు మగ్గాలను వాడేవారు. ప్రస్తుతం యంత్రపరికరాల సహాయంతో తయారు చేస్తున్నారు. నేత లు, రాజకీయ పార్టీ ల వారు, రాజకీయనాయకులు, వయసులో పెద్దవారు ఖద్దరును అధికంగా ఉపయోగిస్తుంటారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఖద్దరు&oldid=704705" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు