గంగ యమున సరస్వతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగ యమున సరస్వతి
(1977 తెలుగు సినిమా)
దర్శకత్వం మహేష్
తారాగణం మురళీమోహన్,
రోజారమణి
నిర్మాణ సంస్థ లావణ్య పిక్చర్స్
భాష తెలుగు

గంగ యమున సరస్వతి 1977 నవంబరు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. మహేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, రోజారమణి నటించారు. లావణ్య పిక్చర్స్ పతాకం కింద నిర్మించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

నటవర్గం[మార్చు]

  • మురళీమోహన్
  • రోజారమణి
  • రమాప్రభ
  • జయమాలిని
  • కైకాల సత్యనారాయణ,
  • షావుకారు జానకి,
  • నాగభూషణం,
  • గిరిబాబు,
  • మాడ,
  • శుభ,
  • సూర్యకాంతం,
  • జయమాలిని,
  • సాక్షి రంగారావు,
  • ఝాన్సీ,
  • రావి కొండల్ రావు,
  • సరోజ,
  • రమాప్రభ,
  • మనోరమ,
  • బాలకృష్ణ,
  • కె.వి. చలం,
  • కె.కె. శర్మ,
  • పొట్టి ప్రసాద్,
  • ఎస్.వి. జగ్గారావు,
  • సీతారాం

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: మహేష్
  • నిర్మాణ సంస్థ: లావణ్య పిక్చర్స్
  • నిర్మాత: మహేష్; సినిమాటోగ్రాఫర్: మల్లి ఎ. ఇరానీ;
  • ఎడిటర్: ఆర్.హనుమంత రావు;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీతరచయిత: సి.నారాయణ రెడ్డి, వీటూరి, గోపి, వి.ఎన్. రంగస్వామి, జె.రామారావు
  • కథ: మహేష్; డైలాగ్: మహేష్
  • గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, L.R. ఈశ్వరి, బి. వసంత, వి. రామకృష్ణ దాస్, సావిత్రి, రాజా
  • ఆర్ట్ డైరెక్టర్: వెంకట్ రావు;
  • త్య దర్శకుడు: పసుమర్తి కృష్ణ మూర్తి, రాజు-శేషు

మూలాలు[మార్చు]

  1. "Ganga Yamuna Saraswathi (1977)". Indiancine.ma. Retrieved 2023-04-19.