గిడ్డంగి

వికీపీడియా నుండి

గిడ్డంగి (Godown or Warehouse) ఎక్కువగా సరుకులను నిలువచేయు ప్రదేశము. ఇవి పట్టణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. వీనిలో ఎక్కువకాలం నిలువ చేయడానికి లోపలి ఉష్ణోగ్రతను నియంత్రించవలసి ఉంటుంది. వీనిలో కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కొన్ని ప్రైవేటుగా కూడా ఉన్నాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=గిడ్డంగి&oldid=711965" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు