గుత్తా రామినీడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుత్తా రామినీడు
జననం గుత్తా రామినీడు
5 అక్టోబర్, 1929
చాటపర్రు గ్రామము, పశ్చిమ గోదావరి జిల్లా
మరణం ఏప్రిల్ 29, 2009
వృత్తి సినిమా దర్శకుడు, రచయిత
ప్రసిద్ధి సినిమా దర్శకుడు
పిల్లలు ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు ,

గుత్తా రామినీడు అలనాటి తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు. మంచి సృజనాత్మక విలువలున్న దర్శకుడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరివరకు సినిమా విలువలను కాపాడిన వ్యక్తి . హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు.

కెరీర్[మార్చు]

వేదాంతం రాఘవయ్య వద్ద "అన్నదాత " సినిమా కు సహాయకుడు గా పని చేసిన ఆయన " మాఇంటి మహాలక్ష్మి " చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. దాదాపు 15 సినిమాలకు దర్శకత్వం చేసారు.

ఫిల్మోగ్రఫీ[మార్చు]

అవార్డులు[మార్చు]

  • యజ్ఞం - (భాను చందర్ హీరో) నంది అవార్డు వచ్చింది ,
  • మాఇంటి మహాలక్ష్మి సినిమాకు 1959 లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది ,

మరణం[మార్చు]

ఈయన బుధవారము ఏప్రిల్ 29, 2009 న చెన్నై లో(80 వ ఏట ) చనిపోయారు .

మూలాలు[మార్చు]

యితర లింకులు[మార్చు]