గొట్టిముక్కుల రాజిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొట్టిముక్కుల రాజిరెడ్డి

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1978 - 1983
ముందు జిన్నం మల్లారెడ్డి
తరువాత గోనె ప్రకాశ్ రావు
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1930
పెద్దాపూర్, జూలపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

గొట్టిముక్కుల రాజిరెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పెద్దపల్లి నియోజకవర్గం నుండి 1978లో ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

మూలాలు[మార్చు]

  1. Sakshi (8 November 2018). "పెద్దపల్లి పెద్దన్నలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  2. Eenadu (15 November 2023). "అలా ఆగమనం.. ఇలా కనుమరుగు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.