గ్రంథాలయము

వికీపీడియా నుండి

ఆంగ్లమున లైబ్రరీ అని పిలిచే గ్రంధాలయము అంటే గ్రంధాల భాండారము. ప్రజల ఉపయోగార్ధం అన్నిరకముల పుస్తకాలను ఒకేచోట చేర్చి పరిరక్షించు ప్రదేశం గ్రంధాలయం. తెలుగులో గ్రంధాలయాల కొరకు ఉద్యమము నడిపి, దానిని వ్యాప్తి చేసి గ్రంధాలయ పితామహుడు అనే పేరు పొందినవాడు అయ్యంకి వెంకట రమణయ్య. అతని తదనంతరం ఉద్యమాన్ని ఉదృతి చేసి వ్యాప్తి చేసిన క్రియాశీలి వెలగా వెంకటప్పయ్య.

యల్లాయపాళెం అనే గ్రామంలో గ్రంధాలయం లోపల
యల్లాయపాళెం అనే గ్రామంలో గ్రంధాలయం లోపల అక్షరదీప కార్యక్రమం
ఏలూరు ఇంజినీరింగ్ కాలేజి గ్రంధాలయం
ఏలూరు ఇంజినీరింగ్ కాలేజి గ్రంధాలయంలోని డిజిటల్ రిఫరెన్సు సెక్షన్

[మార్చు] ఇవి కూడా చూడండి



పేజీకి సంభందించిన లింకులు