ఘనపరిమాణము

వికీపీడియా నుండి

ఒక వస్తువు ఎంత పరిమాణాన్ని (స్థలాన్ని) ఆక్రమిస్తుందో దానిని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణము (Volume) అంటారు. ఈ వస్తువు ఘన, ద్రవ, వాయు పదార్దమేదయినా కావచ్చును. సాధారణంగా అన్ని వస్తువులకి, వాటి విస్తీర్ణాన్ని ఎత్తుతో హెచ్చిస్తే వచ్చే పరిణామమే ఆయా వస్తువుల ఘనపరిమాణము.

దీనిని ఆయతనం అని కూడా అంటారు.

Wiktionary-logo-en.png
ఘనపరిమాణము గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=ఘనపరిమాణము&oldid=722955" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు