చంద్రావతి దేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రావతి దేవి
దేవదాస్ (1935)లో చంద్రావతి దేవి, ప్రమథేష్ బారువా
జననం(1909-10-19)1909 అక్టోబరు 19
మరణం1992 ఏప్రిల్ 29(1992-04-29) (వయసు 82)
వృత్తినటి[1][2]
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పూజరిన్ (1936)
అగ్ని పరీక్ష (1954)
రాజా-సజ (1960)[3]
జీవిత భాగస్వామిబిమల్ పాల్

చంద్రావతి దేవి (1909, అక్టోబరు 19 – 1992, ఏప్రిల్ 29) హిందీ, బెంగాలీ సినిమా నటి.[4][5][6] 1935లో వచ్చిన కల్ట్ క్లాసిక్ దేవదాస్‌ సినిమాలోని చంద్రముఖి పాత్రలో నటించి గుర్తింపు పొందింది.

జననం[మార్చు]

చంద్రావతి 1909, అక్టోబరు 19న బీహార్ రాష్ట్రంలో జన్మించింది.

సినిమారంగం[మార్చు]

1929లో వచ్చిన పియారీ అనే మూకీ సినిమాతో సినిమారంగంలోకి ప్రవేశించిందిదేబకీ బోస్ 1933లో తీసిన కల్ట్ క్లాసిక్ మీరాబాయి సినిమాలో మీరా పాత్రలో నటించిన తర్వాత చంద్రావతికి స్టార్‌డమ్‌ వచ్చింది. 

సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Chandrabati Devi profile". in.com. Archived from the original on 2016-04-01. Retrieved 2015-10-01.
  2. "Chandrabati Devi movies". onlinewatchmovies.co. Archived from the original on 2016-03-04. Retrieved 2015-10-01.
  3. "Chandrabati Devi Movies Online". ibollytv.com. Archived from the original on 2 October 2015. Retrieved 2015-10-01.
  4. "Movies of Chandrabati Devi". fridaycinemas.co. Archived from the original on 4 March 2016. Retrieved 2015-10-01.
  5. "Artist Chandrabati Debi". Saregama. Retrieved 2015-10-01.
  6. "Chandrabati Devi movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2018-03-25. Retrieved 2018-03-25.

బయటి లింకులు[మార్చు]