చర్చ:ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూలాలు లింకులు గురించి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా ప్రాంతం ప్రకారం వ్యాసంలోని సూచనలు కాలంలో కూర్పు చేసిన మూలాలలో ఏ ఒక్కటి సరియైనవి కావు.ఇందులో కొన్ని పని చేయని మూలాలు చూపిస్తుంది.కొన్ని వ్యాసానికి ఎటువంటి సంబంధంలేని మూలాలను తెలుపుతుంది.సరియైన మూలాలు కూర్పు చేయవలసి ఉంది.--యర్రా రామారావు (చర్చ) 08:50, 5 డిసెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]