చర్చ:ఆదుర్రు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆదుర్రు గ్రామం వైనతేయ ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామము. ఈ గ్రామములో ప్రసిద్ది చెందిన బొఉద్దారామం ఉంది.కాని పాలకుల నిర్లక్ష్యానికి గురై ప్రచారానికి నోచుకోకండా ఉంది.