చర్చ:ఏకాదశమంత్రములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసమును విస్తరించవలసిన అవసరము కనపడుతున్నది

  1. ఈ మత్రములు ఏ సందర్భముగా వాడుతారు
  2. ఈ మంత్రములను ఎవరు ప్రతిపాదించినారు
  3. ఏకాదశ మంత్రములుగా ఎవరు కూర్చినారు
  4. ఈ మంత్రములకు మూలము ఎక్కడ ఉన్నది-వేదములు మొదలగునవి
  5. మంత్ర పదములకు పూర్తి అర్ధము వివరించినచో బాగుండును.

దయచేసి పరిశీలించగలరు.--SIVA 00:54, 21 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]