చర్చ:క్యూబ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసము పేరు ఘనము అని మార్పు చేసిన బావుంటుందని అనుకుంటున్నాను. JVRKPRASAD (చర్చ) 03:15, 19 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంగ్లంలో cube అనగా సమఘనము. cuboid అనగా దీర్ఘ ఘనము. అందువలన ఈ వ్యాసాన్ని సమఘనము గా పేరుమార్చితే బాగుంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 02:02, 20 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]