చర్చ:గుండ్లకమ్మ నది
స్వరూపం
(చర్చ:గుండ్లకమ్మ నుండి దారిమార్పు చెందింది)
సముద్రంలో కలిసే చోటు
[మార్చు]- ఈ నది గుండాయపాలెం దగ్గర సముద్రములొ కలియును.
- పై వ్యాఖ్యకు అధారం ఇవ్వండి. నేనూ ఉలూచి కాకుండా మరో కొన్నిచోట్ల సముద్రంలో కలుస్తుందుని చదివనట్లు గుర్తు. అదీకాక నది సంగమ స్థలము పూర్వముకంటే మార్పు కూడా చెందినదని వివిధ కధనాలు చదివితే అనిపించింది. దీన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి --వైజాసత్య 20:55, 31 జూలై 2007 (UTC)