చర్చ:గుండ్లకమ్మ నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.
Srisailam dam 15th aug 05.jpg
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


సముద్రంలో కలిసే చోటు[మార్చు]

  • ఈ నది గుండాయపాలెం దగ్గర సముద్రములొ కలియును.
పై వ్యాఖ్యకు అధారం ఇవ్వండి. నేనూ ఉలూచి కాకుండా మరో కొన్నిచోట్ల సముద్రంలో కలుస్తుందుని చదివనట్లు గుర్తు. అదీకాక నది సంగమ స్థలము పూర్వముకంటే మార్పు కూడా చెందినదని వివిధ కధనాలు చదివితే అనిపించింది. దీన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి --వైజాసత్య 20:55, 31 జూలై 2007 (UTC)