చర్చ:టెయిడ్ నేషనల్ పార్క్
Jump to navigation
Jump to search
టెయిడ్ నేషనల్ పార్క్ సమాచారపెట్టె సవరించుటగురించి[మార్చు]
వెంకటరమణ గారూ ఈ వ్యాసంలో సమాచారపెట్టె ఆంగ్ల వ్యాసం నుండి కూర్పు చేసాను.కానీ Location within Tenerife అనే మ్యాప్ కనపడుటలేదు.భౌగోళిక అక్షాంశ రేఖాంశాలు చూపుటలేదు.అవకాశంఉంటే సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 09:18, 17 ఏప్రిల్ 2021 (UTC)