చర్చ:తిరుమల ఉభయ నాంచారులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తక్కువ సమాచారం కనుక విలీనం చేయవచ్చు.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:34, 1 ఆగష్టు 2015 (UTC)

విలీనం[మార్చు]

ఇది మొలక వ్యాసంగా 20.03.2012 నుండి ఉంది.మూలాలు లేవు.విస్తరించటానికి ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ సమాచారం లభ్యంకాలేదు.కావున తిరుమల వ్యాసం పేజీలో విలీనం చేసాను.--యర్రా రామారావు (చర్చ) 14:01, 30 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]