చర్చ:త్వరణము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నాకు తెలుగు సాంకేతిక పదాలు తెలియవు. లేకుంటే..నాకిష్టమైన గణిత శాస్త్రాన్ని,బౌతిక శాస్త్రాన్ని ఓ పట్టు పట్టి దుమ్ము లేపేద్దును. ఏమైనా ఇటువంటి యుక్తమైన వ్యాసాలు ఇంకా ఇంకా రావాలి --నవీన్ 06:34, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

నవీన్! ఇంటర్మీడియేట్ తెలుగు మీడియం పుస్తకాలు సంపాదించు. ఉపయోగపడతాయి. --కాసుబాబు 09:04, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండా సుధాకర్ గారు. ఈ మిషతోనైనా కొత్త తెలుగు పదాలు నేర్చుకోవచ్చు --నవీన్ 11:55, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేనిలాంటి విషయాల మీద వ్యాసాలు పెంచటానికి 8,9,10 వ తరగతుల సాంఘీక, భౌతిక, జీవ శాస్త్ర పుస్తకాలను ఇండియానుండి పట్టుకొచ్చాను. మొదలుగా రక్తం వ్యాసం ప్రారంభించాను --వైఙాసత్య 19:11, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]