చర్చ:దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ శీర్షికను సురేష్ ప్రొడక్షన్స్ అని మార్చి ఆంగ్ల వ్యాసానికి వికీడేటా లింకు కలపాలి.[మార్చు]

ఇందులోని చిత్రాలు అన్నీ సురేష్ ప్రొడక్షన్స్ సంబంధించిన సినిమాల జాబితా.సంస్థ ముఖ్యం.సురేష్ ప్రొడక్షన్స్ అనే పేరుతో ఆంగ్ల వ్యాసం ఉంది. దీనిని కూడా సురేష్ ప్రొడక్షన్స్ తరలింపు చేసి, వికీడేటా లింకు(Q25569937)కు మెర్జె చేయాలని నా అభిప్రాయం.లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ అనే మరొక వ్యాసం ఎవరైనా సృష్టించటానికి అవకాశం ఉంది. యర్రా రామారావు (చర్చ) 17:43, 18 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]