చర్చ:పులిహోర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శాస్త్ర ప్రకారము పిలిహోర లొ ఉల్లి వెయ్యరు అని భావిస్తున్నాను. కంప శాస్త్రి గారు వివరించాలి --బ్లాగేశ్వరుడు 01:18, 4 నవంబర్ 2007 (UTC)

వెయ్యరు. నేను పాకశాస్త్ర ప్రవీణుడను కాను గాని మసాలాదినుసులు కూడా వెయ్యరు. వాటిని కూడా దట్టిస్తే అది చిత్రాన్నం(బిరియానీ లేదా పులావు) అవుతుంది. పులిహార లో పోపు బాగా దట్టించాలి. పులిహార అంటే పులుపు కలిసిన అన్నం అని అర్థం. అన్నం లో చింతపండు పులుసు గాని, నిమ్మరసం గాని పులుపు కోసం కలపాలి. పులిహార, దద్ధ్యోదనం, చక్కెర పొంగలి రుచిగా చెయ్యడంలో వైష్ణవులకు ప్రావీణ్యత హెచ్చు.----కంపశాస్త్రి 02:41, 4 నవంబర్ 2007 (UTC)