చర్చ:పెద్దాపురం - గాలి బంగళా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

ఈ వ్యాసం తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. బ్లాగులోని యధాతధంగా ఉన్న విషయం. బ్లాగులలోని విషయాలు ప్రామాణికాలుగా భావించలేము. వాటిలో వ్యక్తిగత అభిప్రాయాలు కూడా బ్లాగరు వ్రాయవచ్చు. సరియైన మూలాలు చేర్చి వికీ ప్రమాణాలకనుగుణంగా వ్రాయబడకపోతే ఈ వ్యాసం తొలగింపబడుతుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:43, 16 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]