చర్చ:మూసా ప్రవక్త

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసా అయోమయ నివృత్తి పేజీగా ఉంచి, దారి మార్పుగా మూసా (అరటి) మరియు మోజెస్ కు వేరువేరుగా పేజీలుగా ఉంచితే బాగుంటుందేమో.Rajasekhar1961 06:23, 4 డిసెంబర్ 2008 (UTC)

మూసా[మార్చు]

తెలుగులో కూడా మోజెస్ ను మూసా అంటారా? తెలుగులో మూసా కాక ఇంకేదైనా పేరుతో పిలుస్తుంటే, ఈ అరబిక్ పేరు నుండి వ్యాసాన్ని తెలుగు పేరుకు మార్చాలి --వైజాసత్య 03:03, 13 ఆగష్టు 2009 (UTC)

మూసా[మార్చు]

తెలుగులో మాత్రం మోషే అని అంటారు- - సూరి