చర్చ:వికీపీడియా వర్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శీర్షిక ఆంగ్ల వ్యాసానికి తగినది కాదు[మార్చు]

కేంద్ర డేటా ప్రకారం ఈ వ్యాసం Wikipedia community ఆంగ్ల వ్యాసానికి చెందినది.దాని ప్రకారం వికీపీడియా సమాజం లేదా వికీపీడియా సంఘం లేదా వికీపీడియా కమ్యూనిటీ అని ఉండాలి.వికీపీడియా వర్గము అంటే అర్థవంతంగా లేదు.వికీపీడియా వర్గాలు గురించిన విషయాలు అని అర్థం సూచిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 14:58, 13 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]