చర్చ:వెన్నెటి గుడ్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇలాటి ఆట ఉందా[మార్చు]

ఇలాటి ఆట ఉందని ఇంతవరకు నాకు తెలియదు.--t.sujatha 09:36, 19 జనవరి 2008 (UTC)

విలీనం[మార్చు]

ఈ వ్యాసం 2008 జనవరి 19 న సృష్టించబడి అప్పటి ఇది మొలక వ్యాసంగా ఉంది.మూలాలు లేవు.విస్తరించటానికి ప్రస్తుతం ఉన్నదానికన్నా ఎక్కువ సమాచారం లభ్యం కాలేదు.కావున తెలుగు రాష్ట్రాల గ్రామీణ క్రీడలు వ్యాసం పేజీలో విలీనం చేసాను.--యర్రా రామారావు (చర్చ) 09:14, 31 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]