చర్చ:తిరుమల పుష్కరిణి
(చర్చ:వేంకటేశ్వర స్వామి పుష్కరిణి, తిరుమల నుండి దారిమార్పు చెందింది)
తరలించడం ఎందుకు వద్దంటున్నారో అర్ధం కాలేదు. వీలైనప్పుడల్లా తరలింపులే చెయ్యాలి. అలా చెయ్యకపోతే పేజీ చరిత్రను కోల్పోతాము. అంటే ఈ పేజీలో ఎవరు ఏ భాగాలను చేర్చారు, ఎప్పుడు చేర్చారు మొదలైన విలువైన సమాచారాన్ని కోల్పోతాము. తరలించిన తర్వాత ఆ దారిమార్పు పేజీలు సబబుగా లేవనిపిస్తే వాటిని తుడిచెయ్యవచ్చు. ఇంతకీ దీనికి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు --వైజాసత్య 15:45, 27 జూలై 2007 (UTC)
- పేరు తప్పు ఉన్నందుకు తొలగించ మన్నాను, వేంకటేశ్వరుడు కాని వెంకటేశ్వరుడు కాదు--మాటలబాబు 16:10, 27 జూలై 2007 (UTC)
విలీనం గురించి
[మార్చు]విశ్వనాధ్ గారూ ఈ వ్యాసం 2 కె.బి దాటినది.ఎందుకు విలీనం కోరుకుంటున్నారో తెలియజేయండి.--కె.వెంకటరమణ⇒✉ 00:31, 1 ఆగష్టు 2015 (UTC)