చర్చ:తిరుమల పుష్కరిణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


తరలించడం ఎందుకు వద్దంటున్నారో అర్ధం కాలేదు. వీలైనప్పుడల్లా తరలింపులే చెయ్యాలి. అలా చెయ్యకపోతే పేజీ చరిత్రను కోల్పోతాము. అంటే ఈ పేజీలో ఎవరు ఏ భాగాలను చేర్చారు, ఎప్పుడు చేర్చారు మొదలైన విలువైన సమాచారాన్ని కోల్పోతాము. తరలించిన తర్వాత ఆ దారిమార్పు పేజీలు సబబుగా లేవనిపిస్తే వాటిని తుడిచెయ్యవచ్చు. ఇంతకీ దీనికి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారు --వైజాసత్య 15:45, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు తప్పు ఉన్నందుకు తొలగించ మన్నాను, వేంకటేశ్వరుడు కాని వెంకటేశ్వరుడు కాదు--మాటలబాబు 16:10, 27 జూలై 2007 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం గురించి

[మార్చు]

విశ్వనాధ్ గారూ ఈ వ్యాసం 2 కె.బి దాటినది.ఎందుకు విలీనం కోరుకుంటున్నారో తెలియజేయండి.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 00:31, 1 ఆగష్టు 2015 (UTC)