చిత్రమ్ కాదు నిజమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిత్రమ్ కాదు నిజమ్
దర్శకత్వంకేఎస్ అశోక
కథకేఎస్ అశోక
నిర్మాతగుడ్ సినిమా గ్రూప్
తారాగణంకృష్ణప్రసాద్, తనుజ, జాను, విజయ్ చందూర్
ఛాయాగ్రహణంసత్య హెగ్డే
సంగీతంశేఖర్ చంద్ర
విడుదల తేదీ
3 ఏప్రిల్ 2015
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్రమ్ కాదు నిజమ్ 2015లో విడుదలైన తెలుగు సినిమా. శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై కన్నడంలో 2014లో విడుదలైన ‘6-5=2’ సినిమాను తెలుగులో ‘చిత్రమ్ కాదు నిజమ్’ పేరుతో గుడ్ సినిమా గ్రూప్ నిర్మించిన ఈ సినిమాకు కేఎస్ అశోక దర్శకత్వం వహించాడు. కృష్ణప్రసాద్, తనుజ, జాను, విజయ్ చందూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2015 ఏప్రిల్ 3న విడుదలైంది.[1]

కథ[మార్చు]

రమేష్ (దర్శన్ అపూర్వ) కి సినిమా కెమెరామెన్ కావాలనేది కల. అడవిలోకి ట్రెక్కింగ్ వెళ్ళి ఓ డాక్యూమెంటరీ తీసే ఆలోచనలో అతని స్నేహితులు నవీన్ (కృష్ణ ప్రకాష్), కుమార్ (విజయ్ చెందూర్), సౌమ్య (పల్లవి), దీప (తనూజ), ప్రకాష్ (మృత్యుంజయ) లతో కలసి అడవిలోని ఓ ఎత్తైన శిఖరాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకొని వెళ్తారు. ఆలా వెళ్ళిన వారికీ అడవిలో వారికి ఎదురైనా అనుభవాలు ఏమిటి ? వాళ్ళు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకున్నారా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

  • కృష్ణప్రసాద్
  • తనుజ [3]
  • జాను
  • విజయ్ చందూర్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: శైలేంద్ర ప్రొడక్షన్స్
  • నిర్మాత: గుడ్ సినిమా గ్రూప్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కేఎస్ అశోక
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: సత్య హెగ్డే

మూలాలు[మార్చు]

  1. 123 Telugu (3 April 2015). "Chitram Kadu Nijam Telugu Movie Review | Chitram Kadu Nijam Telugu Review | Chitram Kadu Nijam Review and Rating | Chitram Kadu Nijam Twitter Updates | Chitram Kadu Nijam First day first Show talk | Chitram Kadu Nijam cinema review | Chitram Kadu Nijam movie updates |". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Bangalore Mirror Bureau (16 December 2013). "REVEALED: The crew behind 6-5=2". The Times of India. Archived from the original on 19 December 2013. Retrieved 28 December 2013.
  3. Andrajyothy (1 November 2021). "అలా చేస్తే మనకు విలువేముంటుంది!". Archived from the original on 2 November 2021. Retrieved 2 November 2021.