చిన్న కోడలు (1990 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్న కోడలు
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
తారాగణం సురేష్,
వాణీ విశ్వనాధ్
సంగీతం బప్పిలహరి
నిర్మాణ సంస్థ పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

చిన్న కోడలు 1990 డిసెంబర్ 6 న విడుదలైన తెలుగు సినిమా. పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్ పతాకం కింద జి.వి.ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కె.వాసు దర్శకత్వం వహించాడు. సురేష్, వాణీ విశ్వనాథ్, ఎం. ప్రభాకర్ రెడ్డి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బప్పిలహరి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • సురేష్,
  • వాణీ విశ్వనాథ్,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • రాజసులోచన,
  • ఈశ్వర్,
  • జ్యోతి,
  • రాజా,
  • సుధారాణి,
  • అశోక్ కుమార్ (తెలుగు నటుడు),
  • శ్రీలత,
  • ధర్మవరపు సుబ్రమణ్యం,
  • రవీంద్రారెడ్డి,
  • ఫణి,
  • ఝాన్సీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె. వాసు
  • నిర్మాత: జి.వి. ప్రసాద్;
  • స్వరకర్త: బప్పి లాహిరి
  • కథ: పి.చంద్రశేఖర రెడ్డి
  • డైలాగ్స్: డివి నరస రాజు
  • సాహిత్యం: మల్లెమాల, సీతారామ శాస్త్రి
  • ప్లేబ్యాక్: పి. సుశీల, మనో
  • సంగీతం: బప్పి లహరి
  • సినిమాటోగ్రఫీ: ఎస్.హరనాథ్
  • ఎడిటింగ్: కె. విజయ్ కుమార్
  • కళ: జెడి దానం
  • కొరియోగ్రఫీ: శ్రీనివాస్
  • కాస్ట్యూమ్స్: నారాయణరావు
  • పబ్లిసిటీ డిజైన్స్: గంగాధర్, సోమ్
  • సమర్పకులు: పద్మాలయ స్టూడియోస్
  • బ్యానర్: పద్మాలయ ఫిల్మ్స్ డివిజన్

మూలాలు[మార్చు]

  1. "Chinna Kodalu (1990)". Indiancine.ma. Retrieved 2023-01-28.

బాహ్య లంకెలు[మార్చు]