జగ్గేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగ్గేష్
జగ్గేష్


రాజ్యసభ సభ్యడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1 జులై 2022
ముందు కె. సి. రామమూర్తి
నియోజకవర్గం కర్ణాటక

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
4 ఫిబ్రవరి 2010 – 3 ఫిబ్రవరి 2016
నియోజకవర్గం నామినేటెడ్

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
16 మే 2008 – 21 సెప్టెంబర్ 2009
ముందు ఎం. టి. కృష్ణప్ప
తరువాత ఎం. టి. కృష్ణప్ప
నియోజకవర్గం తురువికెరె

వ్యక్తిగత వివరాలు

జననం (1963-03-17) 1963 మార్చి 17 (వయసు 61)
తురువేకెరె, తుంకూర్, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ
జీవిత భాగస్వామి పరిమళ జగ్గేష్
బంధువులు కోమల్ (సోదరుడు)
సంతానం 2
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • దర్శకుడు
  • టీవీ వ్యాఖ్యాత
  • రాజకీయ నాయకుడు

జగ్గేష్ భారతదేశానికి చెందిన కన్నడ సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయ నాయకుడు. ఆయన జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం[మార్చు]

జగ్గేష్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన అనంతరం 2009లో కాంగ్రెస్ పార్టీకి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన తరువాత కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) వైస్-ఛైర్మెన్‌గా నియమితుడయ్యాడు.[3] జగ్గేష్ 2016లో బీజేపీ తరపున శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ఎమ్మెల్సీగా పనిచేసి అనంతరం జూన్ 2022లో కర్ణాటక రాష్ట్రం నుండి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

దర్శకుడిగా[మార్చు]

సినిమా తారాగణం ఇతర విషయాలు
గురువు గురురాజ్, యతిరాజ్, రష్మీ గౌతమ్
మెల్కోటే మాంజా జగ్గేష్, ఐంద్రిత

టెలివిజన్[మార్చు]

సంవత్సరం శీర్షిక పాత్ర (లు) గమనిక (లు)
2012 కైయల్లి కోటి హెల్బిట్టు హోదేరి హోస్ట్ [5]
2017 డాన్స్‌కి సై న్యాయమూర్తి సీజన్ 3 [6]
2016 కామెడీ ఖిలాడీలు న్యాయమూర్తి సీజన్ 1 .[7]
2017 వీకెండ్ విత్ రమేష్‌ అతిథి సీజన్ 3 [8]
2017 ఖిలాడీ కుటుంబ అతిథి సీజన్ 1 [9]
2017 కామెడీ  ఖిలాడీగాళ్లు న్యాయమూర్తి సీజన్ 2 [7]
2018 కామెడీ ఖిలాడిగలు ఛాంపియన్‌షిప్ న్యాయమూర్తి సీజన్ 1 [10]
2019 కన్నడడ కన్మణి న్యాయమూర్తి [11]
2019–2020 కామెడీ ఖిలాడీలు న్యాయమూర్తి సీజన్ 3 [12]
2020 కామెడీ ఖిలాడిగలు ఛాంపియన్‌షిప్ న్యాయమూర్తి సీజన్ 2 [10]

నటించిన సినిమాల పాక్షిక జాబితా[మార్చు]

  • ఇబ్బని  కరేగితూ (తొలి సినిమా)
  • శ్వేతా గులాబీ
  • హోసా నీరు
  • సంగ్రామ
  • రణధీరా మాధు
  • భూమి తాయనే
  • సంగ్లియానా
  • రణరంగ
  • యుద్ధ కాండ
  • వాస్తు ప్రకారం
  • నీర్ డోస్
  • మేల్కొటే మాంజ  
  • ముగులు నాగ్  
  • 8ఎంఎం బులెట్
  • ప్రీమియర్ పద్మిని
  • కాళిదాస కన్నడ మేస్త్రు
  • రంగనాయక  
  • రాఘవేంద్ర స్టోర్స్

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా, ప్రమోద్ తివారీ గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  2. "Jaggesh quits Congress for BJP". The Hindu. 11 July 2008. Archived from the original on 2 September 2010. Retrieved 8 December 2010.
  3. "Deccan Herald - JAGGESH IS KSRTC VICE-CHAIRMAN". archive.deccanherald.com. Archived from the original on 20 December 2016. Retrieved 2016-12-08.
  4. Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్‌, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.
  5. "Kannadada Kotyadhipati gets a rival show". filmibeat.com. 12 March 2012. Archived from the original on 27 November 2016. Retrieved 26 November 2016.
  6. "Film stars make a beeline to judge dance reality shows". The Times of India (in ఇంగ్లీష్). 24 January 2017. Archived from the original on 23 February 2018. Retrieved 30 September 2020.
  7. 7.0 7.1 "Jaggesh to judge Comedy Khiladigalu - Times of India". indiatimes.com. Archived from the original on 10 February 2017. Retrieved 26 November 2016.
  8. "Weekend with Ramesh to be re-telecast, starting with Darshan's episode". The New Indian Express. 9 April 2020. Archived from the original on 3 June 2020. Retrieved 30 September 2020.
  9. "Zee Kannada to air Khiladi Kutumba". The Times of India (in ఇంగ్లీష్). 26 May 2017. Archived from the original on 11 October 2020. Retrieved 30 September 2020.
  10. 10.0 10.1 "Jaggesh begins shoot for new season of Comedy Khiladigalu Championship". The Times of India (in ఇంగ్లీష్). 1 September 2020. Archived from the original on 11 October 2020. Retrieved 30 September 2020.
  11. "Kannadada Kanmani grand finale: Samhita bags the trophy". The Times of India (in ఇంగ్లీష్). 17 June 2019. Retrieved 30 September 2020.
  12. "Udupi lad Rakesh Poojary wins 'Comedy Khiladigalu season-3'". daijiworld.com. 2 March 2020. Archived from the original on 3 March 2020. Retrieved 30 September 2020.
జగ్గేష్

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జగ్గేష్&oldid=4197372" నుండి వెలికితీశారు