జలశక్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోటర్ బ్లేడ్లను తోసుకుంటూ పల్లమునకు ప్రవహిస్తున్న నీరు
జలశక్తి ద్వారా కుష్మన్ డ్యామ్‌లో విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు టర్బైన్లు

జలశక్తి అనగా పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే శక్తి. ఈ శక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.

ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.


ఇవి కూడా చూడండి[మార్చు]

జల విద్యుత్

"https://te.wikipedia.org/w/index.php?title=జలశక్తి&oldid=3871772" నుండి వెలికితీశారు