పునుగు
స్వరూపం
(జవాది నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పునుగు లేదా జవాది (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని పునుగు పిల్లి పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువును ఆంగ్లం లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు. సాధారణ ప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.