పిల్లి

వికీపీడియా నుండి
పిల్లి
other images of cats
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: క్షీరదాలు
వర్గము: కార్నివోరా
కుటుంబము: ఫెలిడే
ప్రజాతి: ఫెలిస్
జాతి: ఫె.సిల్విస్ట్రిస్
Subspecies: ఫె. సి. కేటస్
Trinomial name
ఫెలిస్ సిల్విస్ట్రిస్ కేటస్
(లిన్నేయస్, 1758)
Synonyms
Felis lybica invalid junior synonym
Felis catus invalid junior synonym[1]

పిల్లి లేదా మార్జాలం (ఆంగ్లం: Cat) కార్నివోరా క్రమానికి చెందిన చిన్న క్షీరదము. దీనిని పెంపుడు పిల్లి అని కూడా అంటారు. వీనిని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు.[2]


పిల్లులు పాములు, తేళ్ళు, ఎలుకలు మొదలైన సుమారు 1,000 పైగా జాతుల జీవాలను వాటి ఆహారం కోసం వేటాడడంలో మనకు తోడుగా ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి.[3] అమెరికాలో 69 మిలియన్ పిల్లులు పెంపుడు జీవులుగా ఉన్నాయి,[4] కుక్కల తర్వాత రెండవ స్థానంలొ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.[5]


పురాతన కాలపు ఈజిప్టు దేశంలో ఇవి కల్ట్ జంతువులు.[6] అయితే 2007 పరిశోధన ప్రకారం పెంపుడు పిల్లులు అన్నీ ఐదు రకాల ఆఫ్రికా పిల్లుల (Felis silvestris lybica circa 8000 BC) నుండి పరిణామం చెందాయని తెలిసింది.

[మార్చు] పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

పిల్లుల గురించి ఈ వెబ్ సైట్ చూడండి. ఇందులో, బరువైన పిల్లి, తేలికైన పిల్లి, ఒకే ఈతలో (కాన్పులో) ఎక్కువ పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ వేళ్లు ఉన్న పిల్లి, ఎక్కువ కాలం బతికిన పిల్లి, తన జీవిత కాలంలో 420 పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ దూరం ప్రయాణించిన పిల్లి, డబ్బు బాగా ఖర్చు పెట్టే పిల్లి, బాగా డబ్బున్న పిల్లి, 16 అంతస్తులనుంచి పడినా దెబ్బ తగలని పిల్లి వంటి వి ఉన్నాయి.

[మార్చు] మూలాలు

  1. Felis catus. తీసుకొన్న తేదీ: 2007-07-06.
  2. Oldest Known Pet Cat? 9500-Year-Old Burial Found on Cyprus. National Geographic News (2004-04-08). తీసుకొన్న తేదీ: 2007-03-06.
  3. Meows Mean More To Cat Lovers. Channel3000.com. తీసుకొన్న తేదీ: 2006-06-14.
  4. AVMA Survey Confirms Cat's Status as Top Dog
  5. MySpaceTV Videos: Cat Diversity by National Geographic
  6. Wade, Nicholas. "Study Traces Cat's Ancestry to Middle East", 'The New York Times', 2007-06-29. Retrieved on 2008-04-02.

[మార్చు] బయటి లింకులు

Wiktionary-logo-en.png
పిల్లి గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"http://te.wikipedia.org/w/index.php?title=పిల్లి&oldid=728549" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు