జాతీయ హిందూ విద్యార్థుల సంఘం (NHSF)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాతీయ హిందూ విద్యార్థుల సంఘం (యుకె)
సంకేతాక్షరంNHSF (UK)
స్థాపన1991
సేవా ప్రాంతాలుయునైటెడ్ కింగ్ డమ్
జాలగూడుNHSF (UK)

జాతీయ హిందూ విద్యార్థుల సంఘం (NHSF (UK) - నేషనల్ హిందూ స్టూడెంట్స్ ఫోరమ్) అనేది యునైటెడ్ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాలు, వివిధ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థుల సంఘం.[1] NHSF (UK) 1991లో ఒక స్టాల్ లోని హిందూ మారథాన్‌లో ప్రారంభించబడింది, కానీ ఇప్పుడు యునైటెడ్ కింగ్‌డమ్ లో ఉన్న దాదాపు 50 విభిన్న సంస్థలలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. NHSF అనేది భారతదేశంలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంటి హిందూ జాతీయవాద సంస్థల సమూహం అయిన సంఘ్ పరివార్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు చరిత్రకారుడు ఎడ్వర్డ్ ఆండర్సన్ వర్ణించారు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. Knott, Kim (17 February 2000). "Hinduism in Britain". In Coward, Harold; Hinnells, John R.; Williams, Raymond Brady (eds.). The South Asian Religious Diaspora in Britain, Canada, and the United States. SUNY Press. pp. 97–98. ISBN 978-0-7914-4509-9.
  2. Anderson, Edward (2015). "'Neo-Hindutva': the Asia House M. F. Husain campaign and the mainstreaming of Hindu nationalist rhetoric in Britain". Contemporary South Asia. 23 (1): 45–66. doi:10.1080/09584935.2014.1001721. S2CID 145204545.
  3. Jaffrelot, C. and Therwath, I., 2007. The Sangh Parivar and the Hindu diaspora in the West: what kind of “long-distance nationalism”?. International political sociology, 1(3), pp.278-295.
  4. Pathak, V. (2019). Indian Diaspora and Sangh Pariwar: A Study of HSS' Role. The Signage. https://doi.org/10.1111/j.1749-5687.2007.00018.x

బాహ్యలింకులు[మార్చు]