జాన్ అబ్రహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాన్ అబ్రహం
జననం (1972-12-17) 1972 డిసెంబరు 17 (వయసు 51)
వృత్తి
  • నటుడు
  • మోడల్
  • రచయిత
  • నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1999–ప్రస్తుతం
జెఏ ఎంట‌ర్‌టైన్‌మెంట్
జీవిత భాగస్వామి
ప్రియా రుంచాల్
(m. 2014)

జాన్ అబ్రహం(జననం 17 డిసెంబర్ 1972)[1] భారతదేశానికి చెందిన మోడల్, సినిమా నటుడు, నిర్మాత. ఆయన 2014లో విక్కీ డోనార్ సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకున్నాడు.

నటిochinavi సినిమాలు[మార్చు]

అవార్డులు[మార్చు]

సంవత్సరం సినిమా ఫంక్షన్ అవార్డు ఫలితం
2013 విక్కీ డోనర్ జాతీయ చలనచిత్ర అవార్డులు సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం గెలుపు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ చిత్రం ప్రతిపాదించబడింది
మద్రాస్ కేఫ్ ఆసియావిజన్ అవార్డులు ఐకాన్ అఫ్ ది ఇయర్ గెలుపు
2008 దోస్తానా స్క్రీన్ అవార్డులు జోడి నం. 1 గెలుపు
2007 బాబుల్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది
బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది
జిందా జీ సినీ అవార్డులు ఉత్తమ విలన్ ప్రతిపాదించబడింది
IIFA అవార్డులు ఉత్తమ విలన్ ప్రతిపాదించబడింది
2006 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ విలన్ ప్రతిపాదించబడింది
గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఉత్తమ విలన్ ప్రతిపాదించబడింది
గరం మసాలా IIFA అవార్డులు ఉత్తమ సహాయ నటుడు ప్రతిపాదించబడింది
2005 ధూమ్ ఉత్తమ విలన్ గెలుపు
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ విలన్ ప్రతిపాదించబడింది
జీ సినీ అవార్డులు ఉత్తమ విలన్ గెలుపు
పాపం స్టార్‌డస్ట్ అవార్డులు రేపటి సూపర్ స్టార్ - పురుషుడు ప్రతిపాదించబడింది
2004 జిస్మ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం ప్రతిపాదించబడింది
IIFA అవార్డులు స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్ - పురుషుడు గెలుపు
బాలీవుడ్ మూవీ అవార్డులు ఉత్తమ పురుష అరంగేట్రం గెలుపు

మూలాలు[మార్చు]

  1. "Happy Birthday, John Abraham: 7 things to know about the Bollywood hunk!". india.com. 17 December 2016. Archived from the original on 1 April 2017. Retrieved 1 April 2017.

బయటి లింకులు[మార్చు]