జార్జి బెంథామ్
వికీపీడియా నుండి
జార్జి బెంథామ్ |
|
| జననం | 22 September 1800 Portsmouth |
|---|---|
| మరణం | 10 September 1884 |
| జాతీయత | English |
| రంగము | వృక్షశాస్త్రం |
| ముఖ్య పురస్కారాలు | Royal Medal of the Royal Society in 1859 Clarke Medal of the Royal Society of New South Wales in 1879 |
జార్జి బెంథామ్ George Bentham CMG FRS (22 September 1800 – 10 September 1884) 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త.[1]
బెంథామ్-హుకర్ వర్గీకరణ [మార్చు]
ప్రధాన వ్యాసం: బెంథామ్-హుకర్ వర్గీకరణ
జార్జి బెంథామ్ (George Bentham) మరియు జోసెఫ్ డాల్టన్ హుకర్ (Joseph Dalton Hooker) లు ఇంగ్లండ్ దేశానికి చెందిన వర్గీకరణ శాస్త్రవేత్తలు. వీరు సంయుక్తంగా పుష్పించే మొక్కలకు ఒక సహజ వర్గీకరణ విధానాన్ని 1862-1983 సంవత్సరాలలో తమ 'జెనీరా ప్లాంటారమ్' (Genera plantarum) అనే లాటిన్ గ్రంధంలో వివరించారు. అన్ని జాతులు మార్పు చెందకుండా స్థిరమైన లక్షణాలతో ఉంటాయనే నమ్మకంపై (Doctrine of constancy of species) ఆధారపడి తమ వర్గీకరణను ప్రతిపాదించారు.
మూలాలు [మార్చు]
- ↑ Isely, Duane. 1994 One hundred and one botanists Iowa State University Press.