జార్జి వాషింగ్టన్

వికీపీడియా నుండి
జార్జి వాషింగ్టన్

జార్జి వాషింగ్టన్ (ఫిబ్రవరి 22, 1732డిసెంబరు 14, 1799) అమెరికాకు మొట్ట మొదటి అధ్యక్షుడు. గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యం మీద యుద్ధంలో అమెరికన్ సైన్యాన్ని విజయపథంలో నడిపించినందుకుగాను ఆయన్ను ఈ పదవి వరించింది.

వాషింగ్టన్ అమెరికన్ విప్లవ దళాల ముఖ్య అధికారిగా 1775లో ఎన్నుకోబడ్డాడు. తరువాతి సంవత్సరమే బ్రిటీష్ వారిని బోస్టన్ నుంచి తరిమికొట్టడంలో సఫలీకృతుడయ్యాడు. అయితే అదే సంవత్సరం తరువాయి భాగంలో న్యూయార్క్ నగరాన్ని కోల్పోవడంతో ఓటమి పాలయ్యాడు.

విషయ సూచిక

[మార్చు] బాల్య జీవితం

[మార్చు] ఫ్రెంచి మరియు భారత యుద్ధం

[మార్చు] యుద్ధాల ముధ్య

[మార్చు] అమెరికన్ విప్లవం

[మార్చు] అధ్యక్షుడిగా

[మార్చు] పదవీ విరమణ

[మార్చు] మరణం

[మార్చు] వారసత్వం

[మార్చు] మత విశ్వాసాలు

[మార్చు] వ్యక్తిగత వివరాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు