జివి వెన్నెల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుమ్మడి వి. వెన్నెల (జననం 1979) తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్‌కు చెందిన రాజకీయ నాయకురాలు. వెన్నెల గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత గాయకుడు కవి గుమ్మడి విట్టల్ రావు కుమార్తె. [1] [2] [3]

బాల్యం విద్యాభ్యాసం[మార్చు]

వెన్నెల గద్దర్ విమల దంపతులకు జన్మించారు. వెన్నెలకు సూర్యం అనే సోదరుడు ఉన్నాడు. [4] వెన్నెలకు ఇద్దరు పిల్లలు సంతానం. వెన్నెల ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసింది. వెన్నెల సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిసరాల్లో తన తండ్రి ప్రారంభించిన మహాబోధి విద్యాలయ అనే పాఠశాలను నడుపుతోంది. [5] ఆమె 18 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తూ, గత 10 సంవత్సరాలుగా [6] పేద పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో పేరుగాంచిన ఈ పాఠశాలను వెన్నెల నడుపుతుంది. [7] [8] వెన్నెల దళిత నాయకురాలు. [9]

రాజకీయ జీవితం[మార్చు]

వెన్నెల తన తండ్రి గద్దర్ మరణం తర్వాత 2023 లో రాజకీయాల్లోకి వచ్చారు. , [10] రాజకీయాల్లోకి వచ్చిన వెన్నెల తర్వాత కాంగ్రెస్ అగ్రనేతల ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌ పార్టీలోకి చేరారు. [11] వెన్నెల [12] 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా [5] పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత చేతిలో ఓడిపోయారు. [13] [14] [4]

మూలాలు[మార్చు]

  1. Kirmani, Syeda Faiza (2023-09-30). "Will carry Gaddar's legacy forward: Daughter Vennela on 'Congress ticket'". The Siasat Daily (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-10.
  2. PTI (2023-10-27). "Former cricketer Azharuddin, Gaddar's daughter Vennela, 3 ex-MPs figure in Cong. party's 2nd list for T'gana polls". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-12-24.
  3. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో సెంటిమెంట్ రాజకీయం | Vennela Vs Lasya | TS Politics | Meta News Telugu (in ఇంగ్లీష్), retrieved 2024-01-15
  4. 4.0 4.1 "Daughter of revolutionary balladeer enters Telangana gana poll fray with a focus on civic issues". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-11-01. Retrieved 2023-11-10.
  5. 5.0 5.1 "Newsmaker | Balladeer Gaddar's daughter in Telangana poll fray for Congress: Who is G V Vennela?". The Indian Express (in ఇంగ్లీష్). 2023-11-03. Retrieved 2023-11-10.
  6. "Telangana Cong Candidate Vennela: 'Will Continue My Father Gaddar's Fight against Inequality'". News18 (in ఇంగ్లీష్). 2023-10-31. Retrieved 2024-01-16.
  7. Desk, HT Kannada. "Telangana Election: ತೆಲಂಗಾಣ ಚುನಾವಣೆ ಕಣದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭವಿಷ್ಯ ಪರೀಕ್ಷೆಗೆ ಒಡ್ಡಿರುವ ಕ್ರಾಂತಿಕವಿ ಗದ್ದರ್ ಪುತ್ರಿ ಜಿವಿ ವೆನ್ನೆಲಾ". Kannada Hindustan Times (in కన్నడ). Retrieved 2024-01-02.
  8. "gaddar school: గద్దర్ మంచి మనసు.. పేద విద్యార్థుల కోసం మహాబోధి స్కూల్". Samayam Telugu. Retrieved 2024-01-16.
  9. telugu, NT News (2023-08-29). "ప్రశ్నించే తత్వమే నాన్న ఇచ్చిన ఆస్తి". www.ntnews.com. Retrieved 2024-01-16.
  10. Gaddar Daughter Vennela Exclusive Interview | Revolutionary Folk Singer | Gaddar Songs @SumanTVNews (in ఇంగ్లీష్), retrieved 2023-12-25
  11. Can GV Vennela win on Gaddar's 'Jai Bhim' and Development Promises of Congress | NewsClick (in ఇంగ్లీష్), 2023-11-28, retrieved 2023-12-24
  12. "Secunderabad Cantt. Assembly Election 2023 Result Live Updates: Check Latest Trends From Telangana Election Results". TimesNow (in ఇంగ్లీష్). 2023-12-03. Retrieved 2023-12-04.
  13. "TS Assembly Elections: ఎన్నికల బరిలో గద్దర్ కూతురు వెన్నెల.. ఆ నియోజకవర్గం నుంచే పోటీ..!". Samayam Telugu. Retrieved 2023-11-10.
  14. "Congress springs a surprise, offers ticket to Gaddar's kin". The New Indian Express. 29 September 2023. Retrieved 2023-11-10.