జీవన్ జ్యోత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవన్ జ్యోత్ కౌర్
జీవన్ జ్యోత్ కౌర్


శాసనసభ్యురాలు
పదవీ కాలం
2022 మార్చి 10 – ప్రస్తుతం
ముందు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (కాంగ్రెస్)
నియోజకవర్గం అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ

జీవన్ జ్యోత్ కౌర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది.

రాజకీయ జీవితం[మార్చు]

జీవన్ జ్యోత్ కౌర్ 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకియలోకి వచ్చి, 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమృత్‌సర్ తూర్పు నియోజకవర్గం నుండి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై 6750 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.[1][2]

మూలాలు[మార్చు]

  1. 10TV (10 March 2022). "హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి" (in telugu). Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Republic World (10 March 2022). "Who is Jeevan Jyot Kaur? AAP's 'Pad-woman' defeats Sidhu, Majithia in Amritsar East battle" (in ఇంగ్లీష్). Archived from the original on 11 March 2022. Retrieved 11 March 2022.