జోహాన్స్ గుటెన్‌బర్గ్
వికీపీడియా నుండి
| జోహాన్స్ గుటెన్‌బర్గ్ | |
| జననం | 1398 మైన్‌జ్, ఎలెక్టోరేట్ ఆఫ్ మైన్‌జ్ |
|---|---|
| మరణం | 1468 ఫిబ్రవరి 3 మైన్‌జ్, ఎలెక్టోరేట్ ఆఫ్ మైన్‌జ్ |
| వృత్తి | శాసనాలు చెక్కేవాడు, అన్వేషి, మరియు ముద్రకుడు |
జోహాన్స్ గుటెన్‌బర్గ్ (ఆంగ్లం : Johannes Gensfleisch zur Laden zum Gutenberg "జోహాన్నెస్ గెన్‌ఫ్లీష్ జుర్ లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్") (సిర్కా : 1398 - ఫిబ్రవరి 3, 1468) జర్మనీ కి చెందిన బంగారుపని చేసేవాడు మరియు ముద్రణాకారుడు. ఇతడు ముద్రణా-యంత్రాన్ని (ప్రింటింగ్ ప్రెస్) ను 1439 లో కనిపెట్టాడు. ఇతని ప్రధానంగా చేసిన పని గుటెన్‌బర్గ్ బైబిల్ (42-లైన్ల బైబిల్ అని పరిచయం) ముద్రణ, ఇతడి నైపుణ్యానికి నిదర్శన.
ఇవీ చూడండి [మార్చు]
మూలాలు [మార్చు]
బయటి లింకులు [మార్చు]
వికీమీడియా కామన్స్ లో
కి సంభందించిన మీడియా ఉంది
- English homepage of the Gutenberg-Museum Mainz, Germany.
- Historical overview of printing at the Silk Road site.
- The Digital Gutenberg Project: the Gutenberg Bible in 1,300 digital images, every page of the University of Texas at Austin copy.