ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
| ఈ వ్యాసము లేదా వ్యాస విభాగము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో విలీనము చేయవలెనని ప్రతిపాదించబడినది. (చర్చించండి) |
బాసిల్లస్ సబ్టిలిస్ కణం యొక్క సెక్షన్, టెక్నాయ్ టి-12 టెమ్ ద్వారా తీయబడినది. స్కేల్ బార్ 200nm.
ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ (టెమ్) ఒక మైక్రోస్కోపీ పద్దతి. ఇందులో ఎలక్ట్రాన్ పుంజము అతి పలుచని పదార్థం గుండా ప్రసరింపబడుతుంది. ఈ విధంగా ప్రసరింపజేయబడిన ఎలక్ట్రాన్లు పదార్థానికి అవతలి వైపు మాగ్నిఫై మరియు ఫోకస్ చేయబడతాయి.