ఎలక్ట్రాన్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
క్రూక్స్ ట్యూబ్ ద్వారా మొదటిసారిగా చేపట్టిన పరిశోధనలు. ఈ ట్యూబ్ ముందు భాగంలో ఆనోడ్ ప్రొజెక్ట్ చేయబడినది. |
|
ఎలక్ట్రాను (ఆంగ్లం electron) అనేది అణువు (atom) లోని కేంద్రకం (nucleus) చుట్టూ పరిభ్రమించే పరమాణువు (sub-atomic particle). ఋణాత్మక విద్యుత్ ధర్మం కలిగి వుంటుంది. దీని గరిమ (mass) ప్రోటాను గరిమలో 1836-వ వంతు ఉంటుంది. ఒక అణువులో ఎన్ని ప్రోటానులు ఉంటాయో అన్ని ఎలక్ట్రానులు ఉంటాయి.
[మార్చు] ఇవీ చూడండి
[మార్చు] బయటి లింకులు
- The NIST’s latest CODATA value for electron mass
- The Discovery of the Electron from the American Institute of Physics History Center
- Particle Data Group
- Stoney, G. Johnstone, "Of the 'Electron,' or Atom of Electricity". Philosophical Magazine. Series 5, Volume 38, p. 418-420 October 1894.
- Eric Weisstein's World of Physics: Electron
- Researchers Catch Motion of a Single Electron on Video