అణువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
హీలియం అణువు
హీలియం అణువు భూస్థితి.
హీలియం అణువు నిర్మాణం, కేంద్రకం (ఎర్రని రంగులో) ఎలక్ట్రాన్ మబ్బు వ్యాప్తి (నల్లని రంగులో). (కుడివైపు పైన) గోళాకృతి కలిగిన కేంద్రకం. నల్లని బార్ ఒక ఆంగ్‌స్ట్రామ్, 10−10 మీటర్ లకు సమానం, లేదా 100,000 ఫెమ్టోమీటర్.
Classification
అతిసూక్ష్మ రసాయనిక మూలక ఛేదనం
Properties
అణుభారం: 1.67×10−24 to 4.52×10−22 g
విద్యుదావేశం: సున్న (న్యూట్రల్), లేదా అయాన్ ఆవేశం
వ్యాసము పరిధి: 31 పికోమీటర్ (హీలియం) to 520 pm (సీషియం) (అణువ్యాసార్ధం)
ఉపాణువు పార్టికల్స్: ఎలక్ట్రాన్లు మరియు ఒక గది కేంద్రకం, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు కూడినది.

అణువు (ఆంగ్లం Atom) అనేది పదార్థం (matter) యొక్క అత్యంత సూక్ష్మ స్థితి అనొచ్చు. ప్రతి అణువు ఒకే ఒక రసాయనిక మూలకం యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన స్థితి. ఒక పదార్థాన్ని ఛేదించుకుంటూ పోతే, ఛేదనావకాశం లేని అతి సూక్ష్మ పదార్థమే ఈ అణువు. ఇందులో ఎలక్ట్రాన్ మబ్బు (electron cloud) చుట్టియున్న సాంద్రత కలిగిన కేంద్రకము లేదా కణిక (nucleus) వుంటుంది. ఎలక్ట్రాన్ మబ్బులో ఎలక్ట్రాన్లు వుంటే, కేంద్రకంలో ప్రోటాన్లు, మరియు నూట్రాన్లు వుంటాయి. ఎలక్ట్రాన్లు ఋణాత్మక విద్యుత్ ఆవేశాన్ని, ప్రోటాన్లు ధనాత్మక విద్యుత్ ఆవేశాన్ని కలిగివుంటాయి,కాని నూట్రాన్లు ఏలాంటి 'విద్యుత్ ఆవేశాన్ని' కలిగివుండవు. ఒక అణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్యకు సమానం. ఈ సూత్రంమీద 'అణువు' ఆవేశాన్ని కలిగి వుండదు. అనగా అణువు 'నూట్రల్' ఆవేశాన్ని కలిగి వుంటుంది. ఈ అణువు యొక్క సిద్ధాంతాన్ని మొదట ప్రాచీన భారత మరియు గ్రీకు తత్వవేత్తలు నిర్ధారించారు, కాని భారతీయులకి గుర్తింపు రాలేదు. 17 మరియు 18వ శతాబ్దాలలో, అనేక సిద్ధాంతాలొచ్చాయి.[1][2]

భాషా విశేషాలు[మార్చు]

అణువు [ aṇuvu ] aṇuvu. సంస్కృతం n. An atom. లేశము Name of a grain, Panicum Miliaceum. నల్లవరి. అణుత్వము aṇutvamu. [Skt.] Atomic nature, minuteness. అణుమాత్రము aṇumātramu. [Skt.] As small as an atom. అణుజాలము aṇu-jālamu. [Skt.] A collection or multitude of atoms. అణుమధ్య a slender waisted girl. అణువృహి aṇuvrihi. [Skt.] Name of a fine sort of rice. అణ్వంతము aṇvantamu. [Skt.] A hair splitting question.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. (ఆంగ్లము)Haubold, Hans; Mathai, A. M. (1998). "Microcosmos: From Leucippus to Yukawa". Structure of the Universe. Common Sense Science. Retrieved 2008-01-17. 
  2. Harrison (2003).
"http://te.wikipedia.org/w/index.php?title=అణువు&oldid=1165296" నుండి వెలికితీశారు