వాతావరణం

వికీపీడియా నుండి
బృహస్పతి యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని ఎర్ర మచ్చ.

వాతావరణం : (ఆంగ్లం : atmosphere) : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ వాయువులతో కూడిన పొరను వాతావరణం అంటారు.[1] ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని గ్రహాలు తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.


విషయ సూచిక

[మార్చు] భూమిపై వాతావరణం

ప్రధాన వ్యాసం: భూమి వాతావరణం
వాతావరణ వాయువులు, తమ తరంగదైర్ఘ్యం కంటే ఎక్కువ నీలి కాంతిని వెదజల్లుతాయి. శూన్యం నుండి చూస్తే భూమి నీలి గోళంగా కానవస్తుంది.

భూ-వాతావరణం లో (భూమిపైనుండి) వరుసగా క్రింది పొరలున్నాయి.

ప్రతి ఆవరణానికి వేరువేరు ల్యాప్స్ రేటులు వుంటాయి, ఈ ల్యాప్స్ రేటు వలన ఎత్తు పెరిగే కొలదీ ఉష్ణోగ్రతలో మార్పులు వుంటాయి.

[మార్చు] ఇతరాలు

ఇతర అంతరిక్ష శరీరాలు, వాతావరణాన్ని కలిగివున్నాయి. క్రింద వాటి జాబితా ఇవ్వబడినది.

[మార్చు] మన సౌరమండలములో


[మార్చు] మూలాలు

[మార్చు] ఇవీ చూడండి

"http://te.wikipedia.org/w/index.php?title=వాతావరణం&oldid=714610" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు