డెన్వర్

వికీపీడియా నుండి

డెన్వర్ నగరం మరియు కౌంటీ అమెరికా సంయుక్త రాష్ట్రంలోని కొలరాడో రాష్ట్రానికి రాజధాని. కొలరాడో రాష్ట్రంలోని అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలలో డెన్వర్ నగరానిది రెండవ స్థానం. మొదటి స్థానం ఇ ఎల్ పాసో కౌంటీ ఇది 2010లో జనసాంధ్రతలో డెన్వర్‌ను అధిగమించింది. డెన్వర్ సౌత్ ప్లాట్ రివర్ వెల్లీ(దక్షిణ ప్లాట్ నదీలోయ )లో హై ప్లెయిన్స్(హై మైదానాలు)కు పశ్చిమ కొసలో రాకీ మౌంటెన్స్‌ యొక్క ఫ్రంట్ రేంజ్ (ప్రధమ శ్రేణి) కి కొంచెం తూర్పుగా ఉపస్థితమై ఉంది. డెన్వర్ డౌన్‌టౌన్ జిల్లా చెర్రీచెక్ మరియు సౌత్ ప్లాట్ రివర్ సంగమ ప్రాంతంలో రాకీ మౌంటెన్స్ ఫూట్ హిల్స్(పర్వత దిగువ)కు షుమారు 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. డెన్వర్ నగరానికి మైల్ హై సిటీ అనే మారు పేరు ఉంది. సముద్రమట్టానికి ఇది సరిగ్గా 1 మైల్(1.6 కిలోమీటర్లు లేక 5,280 అడుగులు లేక 1,609.344 మీటర్లు) ఎత్తులో ఉండడమే ఇందుకు కారణం.

డెన్వర్ నగర జనాభా 600,158. జనసంఖ్యా పరంగా ఇది యు.ఎస్ నగరాలలో 27వ స్థానంలో ఉంది. డెన్వర్ 10వ కౌంటీ అయిన డెన్వర్ అరోరా బ్రూమ్‌ఫీల్డ్ కో మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియా యొక్క 2009 జనసంఖ్య 2,552,195. ఇది జనసంఖ్యలో యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 21వ స్థానంలో ఉంది. 12వ డెన్వర్ - అరోరా- బౌల్డర్ కంబైన్డ్ స్టాటిస్టికల్ ఏరియా 2009 జనసంఖ్య అంచనా 3,110,436. ఇది యు.ఎస్ మెట్రో పాలిటన్ స్టాటిస్టికల్ ఏరియాలలో 16వ స్థానంలో ఉంది. ఫీనిక్స్ తరువాత డెన్వర్ 500 మైళ్ళ (680 కిలోమీటర్లు)వ్యాసం కలిగిన మౌంటెన్ వెస్ట్ మరియు సౌ వెస్ట్ ప్రాంతంలో అధిక జనసాంధ్రత కలిగిన నగరం . రెండు రాష్ట్రాలకు చెందిన 18 కౌటీలు కలిగిన ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌లో డెన్వర్ అధిక జనాభా కలిగిన నగరం. 2009లో ఫ్రంట్ రేంజ్ అర్బన్ కారిడార్‌ జనాభా 4,328,406.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

[మార్చు] భౌగోళిక స్వరూపం

[మార్చు] వతావరణం

[మార్చు] పరిసర ప్రాంతాలు

[మార్చు] ఉద్యానవనాలు మరియు పునరుత్తేజం

[మార్చు] జనాభా

[మార్చు] ప్రభుత్వం

[మార్చు] ఆర్ధికరంగం

[మార్చు] మాధ్యమం

[మార్చు] ఆకాశవాణి కేంద్రం

[మార్చు] ప్రచురణా మాధ్యమం

[మార్చు] ప్రయాణ వసతులు

[మార్చు] నగర వీధులు

[మార్చు] రహదార్లు

[మార్చు] సాధారణ ప్రయాణీకులు

[మార్చు] విమానాశ్రయాలు

[మార్చు] విద్యారంగం

[మార్చు] సంస్కృతి మరియు సమకాలీన జీవితం

[మార్చు] క్రీడలు

[మార్చు] సోదర నగరాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] వెలుపలి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=డెన్వర్&oldid=710469" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు