డెలాయిట్
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| రకం | ప్రైవేటు |
|---|---|
| Founded | లండన్, ఇంగ్లాండు (1845) |
| వ్యవస్థాపకు(లు) | విలియం వెల్ష్ డిలాయెట్ |
| ప్రధానకార్యాలయం | 30, రాక్‍ఫెల్లర్ ప్లాజా న్యూయార్క్ అమెరికా |
| Area served | ప్రపంచ వ్యాప్తం |
| కీలక వ్యక్తులు | స్టీఫెన్ ఆల్మండ్(అధ్యక్షుడు) బారీ సేల్జ్బర్గ్ (CEO)[1] |
| పరిశ్రమ | వృత్తిపరమైన సేవలు |
| సేవలు | హమీ సేవలు పన్ను సేవలు నిర్వహణా సేవలు ఆర్థిక సలహా సేవలు వాణిజ్య ప్రమాద సేవా నిర్వహణ సేవలు Other |
| ఆదాయం | ▲ 31.3 బిలియన్ డాలర్లు (2012) |
| ఉద్యోగులు | 193,000 (2012) |
| వెబ్‌సైటు | Deloitte.com/global |
డెలాయిట్ ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో విస్తరించి ఉన్నది. మన రాష్ట్రంలో వీ8కి హైదరాబాదు లో కార్యాలయము ఉన్నది.